ప్రియాంక చోప్రా తాజాగా మరో జాక్ పాట్ 💃💃✨

  |   Tollywood

ఫిబ్రవరి 28న కాలీఫోర్నియాలో జరగబోయే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్లలో స్టీవ్ క్యారెల్, జారెడ్ లీటో,జూలియన్ మూర్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో ఆస్కార్స్ స్టేజ్ ను షేర్ చేసుకుంటోంది✨.అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ కు యాంకర్ గా ఎంపికవడంతో, ప్రియాంకకు ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి🌟. ఫిబ్రవరి 28 తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన రోజు గా ట్విట్టర్లో తన ఫీలింగ్స్ ను తెలిపింది😂.