భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టలేనని.....సౌరవ్ గంగూలీ:❓❓

  |   క్రికెట్

మాజీ సారథి సౌరవ్ గంగూలీ క్రికెట్ పరిపాలకుడిగా తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని👆,భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టలేనని స్పష్టం చేశారు☝. క్యాబ్ అధ్యక్షుడిగా క్రికెట్‌ను నడిపిస్తున్నా,ఒకేసారి రెండు పనులను చేయడం సాధ్యం కాదు అని వ్యక్తం చేశారు👎. ప్రస్తుతానికి టీమిండియా బాగానే రాణిస్తుందని చెప్పిన సౌరవ్... భవిష్యత్‌లో అవసరమైతే కొత్త కోచ్ ఎంపికపై దృష్టిపెడతామన్నారు👍.