మైనర్ స‌ర్జ‌రీ అయిన మెగాస్టార్!❓❓

  |   Tollywood

చిరంజీవి ముంబై లోని బ్రీచ్ కాండీ హాస్టిటల్ లో అడ్మిట్ అయిన‌ట్టు న్యూస్☝.త‌న‌కు ఎప్ప‌టినుంచో కుడి భ‌జం కొంచెం పెయిన్ గా ఉండేద‌ట‌💫.ఇప్పుడు ఎలాగూ 150వ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ‌డానికి టైమ్ ప‌డుతుంది కాబ‌ట్టి ఆప‌రేష‌న్ చేయించుకున్నట్లు స‌మాచారం👆.చాలా మైనర్ స‌ర్జ‌రీ కాబ‌ట్టి ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే స‌రిపోతుంద‌ట‌☝.అందుకే మెగా అభిమానులు వ‌ర్రీ అవ్వాల్సిన ప‌నిలేదు✋.