కోహ్లి ఆట గురించి..... ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్⭐❗❗

  |   క్రికెట్

కోహ్లి ఫీల్డర్ లేని చోటును గమనించే బంతిని బాదుతాడు,అటువంటప్పుడు ఫీల్డర్‌ను ఎక్కడ ఉంచినా ఒక్కటే అని కోహ్లి ఆట గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ వ్యక్తపరిచాడు👍.కోహ్లి కెరీర్ ప్రారంభించిన కొత్తలో కొన్ని షాట్లు ఆడడంలో లోపాలు ఉన్నా, స్టార్‌గా మారిన కోహ్లి⭐..వాటిని తగ్గించుకుంటూ మరోమెట్టు పైకి ఎదుగుతూ టీ20ల్లో ప్రపంచ నం.1 బ్యాట్స్‌మెన్‌గా మారాడు👍.టీ20ల్లో దుమ్మురేపే ప్రదర్శనతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు✨.