చిరు, బాలయ్య‌... కాస్త చూసుకోండ‌య్యా!❗❗

  |   Tollywood

మీడియా సెల‌బ్రెటీల చుట్టూనే తిరుగుతుంటుంది:point_up:. కొంత‌మంది మీడియా ఉంది అన్న విషయం మర్చిపోతున్నారు:point_up_2:.బాల‌కృష్ణ మీడియా మైకులు చుట్టూ ఉండగానే ఓ బూతు మాట వాడేశారు:open_mouth:.గుంటూరు టాకీస్ ట్రైల‌ర్ ఆవిష్క‌రించ‌డానికి వ‌చ్చిన బాల‌కృష్ణ శ్ర‌ద్దాదాస్‌, రేష్మిల‌పై హాట్ హాట్ జోకులు పేల్చాడు:flushed:.చిరంజీవి ఓ అభిమాని ని క‌సురుకున్న వీడియో:dizzy_face:.చిరు, బాలయ్య‌... కాస్త చూసుకోండ‌య్యా:sunglasses:!కెమెరాలు ముందున్న‌ప్పుడు, మీడియా మ‌న‌ల్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది అనుకొన్న‌ప్పుడు మీరు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి క‌దా? లేదంటే అభిమానుల‌కు కోపం వస్తుంది కదా:worried:.