దీపికా పదుకునే ' xXx '✨

  |   Tollywood

' xXx - ది రిటర్న్ ఆప్ శాండర్స్ కేజ్ 'లో దీపిక పదుకునే నటిస్తోంది:sparkles:.షూటింగ్ సెట్స్ లో తీసిన ఫస్ట్ లుక్ ను దీపిక తన ట్విట్టర్లో ఫోటో పెట్టినది:thumbsup:. దీపికా పదుకునే హాలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి:blush:.