బాహుబలి 3 కూడా ఉంటుందని....వెల్లడించిన రాజమౌళి❗❗

  |   Tollywood

బాహుబలి 2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి బాలీవుడ్లో సినిమా చేసే ఆలోచన అయితే ఉందని:point_up:,కాని బాహుబలి 2 పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పాడు:thumbsup:.అంతేకాదు బాహుబలి సినిమాకు సంబంధించి అనుకున్న సమయానికే సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని:sweat_drops:,బాహుబలి 3 కూడా ఉంటుందని అయితే ఆ సినిమాకు తొలి రెండు భాగాలకు సంబంధం ఉండకపోవచ్చని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు:+1:.