'బాహుబలి2' సినిమా బృందంపై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్💥💥❓

  |   Tollywood

బాహుబలి సినిమా ఓ షెడ్యూలు ఇటీవలే కేరళలోని త్రిసూరులో జరిగింది:thumbsup:. ఐతే ఆ సినిమా షూటింగ్ కోసం ఏనుగును భారత వన్యమృగ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఉపయోగించారని,ఆ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతలను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని యానిమల్ టాస్క్ ఫోర్స్ బృందం డిమాండ్ చేసింది:point_up:. బాహుబలి యూనిట్ మాత్రం కేవలం ఏనుగును గ్రాఫిక్స్ చేసి సినిమాలో చూపించేందుకే ఉపయోగించామని చెప్తున్నారు:point_up_2: కాని షూటింగ్ జరుగుతున్నంత సేపు ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం తెలిపారు:point_up_2:.బాహుబలి సినిమా బృందంపై పై చర్యలు తీసుకోవాలని,అరెస్ట్ చేసేందుకు పోలీసులను ఆదేశించాలని యానిమల్ టాస్క్ ఫోర్స్ బృందం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు:disappointed:.