రవీంద్ర జడేజాకు నిశ్చితార్థం ✨✨

  |   క్రికెట్

భారత క్రికెటర్,27 ఏళ్ల స్టార్,ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తన స్వస్థలం రాజ్‌కోట్‌కే చెందిన రీవా సోలంకీతో శుక్రవారం నిశ్చితార్థ కార్యక్రమం రెస్టారెంట్ ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’లోనే జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి✨. కాంగ్రెస్ నేత అయిన హర్దేవ్‌సింగ్ సోలంకీ కూతురైన 25 ఏళ్ల రీవా తో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా పెళ్లి పీటలెక్కనున్నాడు🎊.