విరాట్ కోహ్లి పై రవిశాస్త్రి ప్రశంసల వర్షం...👏👏👍👍

  |   క్రికెట్

టీమిండియా జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు👏. కోహ్లిని చూస్తుంటే వీవ్ రిచర్డ్స్ గుర్తుకొస్తున్నాడని☝,ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో రెండు సెంచరీలు👍,తరువాత జరిగిన టీ 20 ల్లో కూడా మూడు హాఫ్ సెంచరీలతో రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు👆.విరాట్ తో పాటు రోహిత్ శర్మ ,శిఖర్ ధావన్ ల ఆట తీరుతో ప్రపంచ అత్యుత్తమ టాప్-3 జట్లలో భారత్ నిలిచిందన్నాడు👍.భారత్ లో త్వరలో వరల్డ్ టీ 20 జరుగనున్న నేపథ్యంలో పీటీఐతో రవిశాస్త్రి ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు👍.