సచిన్ రికార్డులను అధిగమించే సత్తా ఉన్న ఆటగాడు..... విరాట్ కోహ్లి✨✨

  |   క్రికెట్

విరాట్ కోహ్లి అంచనాలకు తగ్గట్టే వేగంగా పరుగులు సాధిస్తూ దూసుకుపోతున్నాడు👍. ఆటతీరులో మాత్రం సచిన్ టెండూల్కర్ ని గుర్తు చేస్తున్నాడీ యువ బ్యాట్స్ మన్🌟.సచిన్ రికార్డులను అధిగమించే సత్తా ఉన్న ఆటగాడని తన ఆటతో క్రీడా ప్రపంచానికి చాటాడు👍.ఇప్పటివరకు 171 వన్డేలు, 41 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లి ఆడిన పరుగుల పరంగా సచిన్ కంటే ముందున్నాడు👌.