39 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్🌟🌟👍

  |   క్రికెట్

ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 39 పరుగుల తేడాతో ఓడిపోయింది👎.ఇంగ్లండ్ నిర్దేశించిన 400 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 33.3 ఓవర్లలో 5 వికెట్లకు 250 పరుగులు మాత్రమే చేసింది☝.34వ ఓవర్‌లో భారీ వర్షం కురవడంతో ఆగిపోయిన మ్యాచ్ డక్‌వర్త్ ప్రకారం సఫారీ జట్టు విజయలక్ష్యాన్ని 290 పరుగులుగా నిర్దేశించారు👆.‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు డికాక్‌కు లభించింది👍.మెుదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 399 పరుగులు చేసి గెలిచింది✨.