అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం... ప్రభాస్💦💦👍

  |   Tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి-1 లోని శివుడు పాత్ర కోసం తన బరువును 130 కిలోలకు పెరిగి అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు నచ్చేవిదంగా తిరుగులేదని నిరూపించుకున్నాడు👍.శివుడు పాత్రలో ఆరడుగల ఎత్తు - కండలు తిరిగిన శరీరంతో బాగా ఆకట్టుకున్న ఈ టాలీవుడ్ రైజింగ్ స్టార్ రెండో భాగంలోని తండ్రి అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ఇపుడు ఏకంగా 150 కిలోల బరువు పెరిగాడట👏.దీని కోసం ప్రత్యేకంగా మెనూను కూడా ఫాలో అవుతుా☝, వెజ్ - నాజ్ వెజ్ రెండింటినీ సమతూకంగా తీసుకుంటూ👆, ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్ సమతూకంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుా☝,అమెరికా నుంచి తెప్పించుకున్న స్పెషల్ జిమ్ ఎక్విప్మెంట్ సాయంతో మరో 17 కిలోలు బరువు పెరిగాడని న్యూస్👌.