టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో 💰💰

  |   Tollywood

తెలుగు సినిమా పరిశ్రమ బడ్జెట్ విషయాల్లో, హీరోల రెమ్యూనరేషన్ విషయాల్లో మాత్రం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది👍.తెలుగు టాప్ స్టార్లలో రూ. 10 కోట్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఎవరూ తీసుకోవడంలేదు👍.కొందరు హీరోలైతే ఇటు భారీ రెమ్యూనరేషన్ తో పాటు శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తం లేదా, లాభాల్లో వాటా తో కలిపి భారీ తీసుకుంటున్నారని టాక్👌.పొరుగురాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాట, కేరళలో కొందరు తెలుగు స్టార్ల సినిమాలకు మంచి డిమాండ్ ఉన్నందున తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర బాషల్లో కూడా రిలీజ్ అవుతున్నాయ్👆.టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు అందరికంటే హయ్యెస్ట్ రెమ్యూరేషన్ రూ. 20 కోట్ల తీసకునే హీరో✨.