టీ 20 వరల్డ్ కప్లో టీమిండియానే ఫేవరెట్ అంటున్న....సచిన్ టెండూల్కర్🌟🌟👍

  |   క్రికెట్

ప్రపంచ టీ20క్రికెట్ లో టీమిండియానే అత్యుత్తమ జట్టని👍,టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు☝.ధోని నేతృత్వంలోని టీమిండియా జట్టు సమతుల్యంగా ముందుకు సాగుతూ విజయాన్ని సాధిస్తుందన్నాడు👌.బూమ్రా,ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్, హర్భజన్ ల పునరాగమనంతో టీమిండియా సమతుల్యంగా ఉందిని సచిన్ తెలిపాడు💪. టీమిండియా వరల్డ్ కప్ సాధించడం లో ఎటువంటి సందేహం లేదన్నాడు🏆.