పూరీ ముందే.. రవితేజ తోక జాడించాడా...❗❗
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం,ఇడియట్,అమ్మా నాన్న తమిళ అమ్మాయి ఈ సినిమాలన్నీ పూరి నుంచి వచ్చినవే👍. వీళ్లిద్దరిదీ ఇప్పటికీ క్రేజీ కాంబినేషనే👬. ప్రస్తుతం పూరి.. కెరీర్లో చాలా క్లిష్టమైన పరిస్థితి లో ఉన్నాడు😰.ఎలాగైనా సరే, రవితేజతో ఓ సినిమా చేసి ఓ హిట్టు కొట్టి తనని తాను నిరూపించుకోవాలనుకొన్న తరుణంలో ప్రస్తుతానికి నేను బిజీ.. తరవాత చూద్దాం అంటూ రవితేజ షాక్ ఇచ్చాడట💥.దాంతో పూరి..షాక్ అయ్యాడట😲.రవితేజకి స్టార్ డమ్ తీసుకొచ్చిన,రవితేజతో ఎక్కువ సినిమాలు చేసిన,రవితేజకు లైఫ్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కే నో చెప్పడమా అని సన్నిహితులు నివ్వెరపోతున్నారట😳. రవితేజ కాదనడంతోనే కల్యాణ్‌రామ్ తో పూరి సినిమా చేయడానికి రడీ అయ్యాడని టాక్☝.