పవన్ కళ్యాణ్ సమక్షంలో శ్రీజ నిశ్చితార్దం✨✨

  |   Tollywood

ఫిబ్రవరి 1 రాత్రి పవన్ తన సోదరుడు చిరంజీవిని, ఆయన ఫ్యామిలీని చిరంజీవి ఇంట్లో కలిసారు👌. ఆ సమయంలో చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కాబోయే భర్త ని, అతని కుటుంబాన్ని కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో వివాహ తేదీ, మిగతా ఫార్మాలిటీస్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం👍.తన ఇంటికి రమ్మనమని ఇన్వైట్ చేయటానికే చిరంజీవి ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కు వెళ్లి మరీ పిలిచినట్లు☝,ఈ విషయాన్ని మీడియాకు ముందుగా లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు న్యూస్👆.బయిట ఎన్నిరూమర్స్ వస్తున్నా..పొలిటికల్ గా ఎన్ని విభేధాలు ఉన్నా పవన్ కు తన అన్నయ్య,అన్న కుటుంబం అంటే అభిమానం ఏ మాత్రం తగ్గలేదన్నమాట👍.