'బాహుబలి-2' హిందీ రైట్స్ 150కోట్లు💰💰

  |   Tollywood

బాహుబలి పార్టు టూ కు సంబందించి శాటిలైట్స్ హక్కులు కూడా కలుపుకుని హిందీ రైట్స్ ను సుమారు 150 కోట్లు ఆఫర్ చేసినట్టు న్యూస్💰.బాహుబలి సినిమా ధక్షిణ భారతదేశ సిని చరిత్రలో అత్యదిక వసూళ్లు సుమారు 100 కోట్ల రూపాయలు సాధించిన రెండో చిత్రం✨.బాహుబలి2 నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారని,ఇంకా ఫైనల్ కాలేదని చెప్తున్నారు☝. ఒక వేళ ఈ డీల్ ఫైనల్ అయ్యి..ఈ సినిమాకు అంత వస్తే, ధక్షిణ భారతంలో అత్యదింకంగా రేటు పలికిన డబ్బింగ్ సినిమాగా చరిత్రలోకి చేరుతుంది👍.బాహుబలి2 సమ్మర్ కి సిద్దం అవుతుందని, అప్పటి వరకు వేచి ఉండాల్సిందే😍.