భారత్,శ్రీలంక జట్లు2భిన్న ఫార్మాట్లలో2భిన్న జట్లతో2భిన్న వేదికలపై✨✨
|
క్రికెట్
టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా పుణేలో నేడు భారత్, శ్రీలంక సీనియర్ జట్ల మధ్య పొట్టి ఫార్మాట్ పోరు👍,అటు బంగ్లాదేశ్లో భారత్, శ్రీలంక జట్ల మద్య నేడు అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో ప్రపంచకప్ కోసం పోటీపడనున్నాయి👍. రెండు భిన్న ఫార్మాట్లలో రెండు భిన్న జట్లతో రెండు భిన్న వేదికలపై ఒకేరోజు తలపడుతున్నాయి👌.ధోనిసేన తొలి మ్యాచ్లో ఓడిపోయినా సిరీస్లో మిగిలిన మాచ్ ల్లో చాన్స్ ఉంది☝. కానీ కుర్ర జట్టు మాత్రం ప్రపంచకప్ కల సాకారం చేసుకోవాలంటే శ్రీలంకను ఖచ్చితంగా జయించాలి☝.