భారత్ బ్యాటింగ్....శ్రీలంక ఫీల్డింగ్⭐⭐

  |   క్రికెట్

అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ లో స్థానిక షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో మంగళవారం జరుగుతున్న సెమీఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయ్👍.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక దీనితోయువభారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది☝.ప్రపంచకప్ సోంతం చేసుకునేందుకు శ్రీలంకను ఓడించి ఫైనల్ చేరాలని బరిలోకి దిగుతున్నారు👍. యువశ్రీలంక కూడా సత్తా చాటాలని భావిస్తోంది👍.ప్రపంచకప్ ఎవరి సోంతం అవుతుందో చూడాల్సిందే👀.