ర‌కుల్ కి మ‌రో అవ‌కాశం ఇస్తున్న చ‌ర‌ణ్‌..👍👍

  |   Tollywood

రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం త‌ని ఒరువ‌న్ సినిమా రీమేక్‌పై దృష్టి పెట్టాడు👍.ఇందులో క‌థానాయిక‌గా శ్రుతిహాస‌న్‌ని ఎంచుకొందాం అనుకొన్నారు☝,కానీ ఇప్పుడా స్థానంలోకి ర‌కుల్ వ‌చ్చిన‌ట్టు టాక్👌.బ్రూస్లీ అట్ట‌ర్ ఫ్లాప్‌ ఐనా రామ్‌చ‌ర‌ణ్ ర‌కుల్ టాలెంట్‌పై న‌మ్మ‌కం ఉంచి ర‌కుల్ కి మ‌రో అవ‌కాశం ఇస్తున్నాడు👍. ఏదేమైనా రకుల ని చరణ్ వదలడం లేదని టాక్☝.