శ్రీలంకతో సరికొత్త సవాల్ తో బరిలోకి దిగుతున్న టీమిండియా👍👍

  |   క్రికెట్

ఇటీవల శ్రీలంకతో జరుగనున్న మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ కు టీమిండియా సన్నద్ధమైంది👍.స్వదేశంలో సరికొత్త సవాల్ తో టీ 20 వరల్డ్ కప్ టోర్నీకి అగ్ర జట్టుగా సిద్ధం కావాలని ధోని సేన సిద్దమవుతోంది👍.ఈ సిరీస్ లో టీమిండియా గెలిస్తేనే తన ర్యాంకును కాపాడుకుంటుంది☝.కానిపక్షంలో శ్రీలంక నంబర్ వన్ ర్యాంకుకు చేరుకుంటుంది👆.ప్రస్తుతం టీమిండియా సమతుల్యంగా ఉండటంతో పాటు, స్వదేశంలో మ్యాచ్ లు జరగడం జట్టుకు కలిసొచ్చేఅవకాశం ఉంది👍.శ్రీలంక-టీమిండియాల మధ్య మంగళవారం రాత్రి గం.7.30 ని.లకు పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్ లో ధోని సేన అదరగొట్టి శుభారంభం చేస్తుందా?లేదా అనేది చూడాల్సిందే👀.