పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సమంతా

  |   Tollywood

పవన్ కళ్యాణ్ తో సమంత నటించిన చిత్రం ''అత్తారింటికి దారేది'' బ్లాక్బస్టర్ అయింది ఈ చిత్రంలో నటించి గుడ్ పెయిర్ అనిపించుకున్న ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ మరో సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారట! ఖుషి వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఖుషీ సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్ .
ఈ చిత్రంలో సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట పవన్ . ఇక సమంత కూడా పవన్ తో మరో చాన్స్ కోసం ఎదురు చూస్తోంది, ఆ సమయంలో ఈ సినిమా రావడంతో సంతోషంగా ఉందట . ప్రస్తుతం పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు వచ్చే నెల ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఏ సినిమా చేయాలో డిసైడ్ చేయనున్నాడు పవన్

📲 Get Tollywood on Whatsapp 💬