చిరు సినిమా విషయంలో పవన్ జోక్యం!❗

  |   Tollywood

మెగా బ్రదర్స్ చిరంజీవి - పవన్ ల మధ్య విబేధాలు తొలగిపోయి ఒక్కటయిపోయారు👬. రీసెంట్ గా చిరు 'సర్దార్' సినిమా సెట్ కు వెళ్లి సినిమా ఎలా వస్తుందో..? చూసుకొని వచ్చారు👍. అయితే ఇప్పుడు అన్నయ్య సినిమా బాధ్యతల్ని తమ్ముడు మోయనున్నాడని టాక్☝. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తారని అప్పట్లో చెప్పుకొన్నారు👆. అయితే... ఠాగూర్ మధుకి ఆ అవకాశం దక్కింది👍. బయట నుండైనా.. సినిమా నిర్మాణ బాధ్యతలు చుసుకొందాం అనుకున్నాడు చరణ్☝. కానీ.. పవన్ ఆ అవకాశం ఇవ్వడం లేదు👎. తన అన్నయ్య సినిమాకి సంబంధించిన అన్ని విషయాన్నీ తనే దగ్గరుండి చూసుకోవాలని డిసైడ్ అయ్యాడట👌. మరీ ముఖ్యంగా పాటలు ఫైట్స్ విషయాల్లో పవన్ జోక్యం చేసుకోబోతున్నాడని టాక్💪. మరి తమ్ముడు సినిమా బాధ్యతలు చూసుకుంటానంటే చిరు కాదంటాడా.. లేదో చూడాలి..👀!