పవన్ పక్కన యువరాణిగా చందమామ✨

  |   Tollywood

సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తోంది కాజల్👍. సాధారణంగా ఈ చందమామ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని పండించడంలో పర్ఫెక్షనిస్ట్👌. కానీ పవన్ తో తొలిసారి జోడీ కట్టడంతో.. పవర్ స్టార్ తో కెమిస్ట్రీ కుదిరిందా అంటే 'ఒక వ్యక్తితో ర్యాపో పెరగాలంటే ఒకటికి నాలుగు సార్లు చేయనక్కర్లేదు👎. ఆలోచనా విధానం పనితీరు సింక్ అయితే చాలు☝. పవన్ తో కలిసి పనిచేయడం అంటే నాకు ఇలాగే ఉంది' అంటూ అసలు సీక్రెట్ చెప్పేసింది కాజల్ అగర్వాల్👆.