పవన్ లైఫ్ లోకి రేణు రీ-ఎంట్రీ❓❓

  |   Tollywood

భార్య రేణూ దేశాయ్ తో విడిపోయినా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పిల్లలు అకీరా నందన్ - ఆద్యలకు సంబంధించిన పలు ఈవెంట్లకు హాజరవుతూ తండ్రిగా తన బాధ్యతలను నెరవేర్చుతూనే ఉన్నారు👍. ఇప్పుడు రేణూ మరోసారి పవన్ జీవితంలోకి వస్తోందని అనుకుంటున్నారు☝. అయితే ఇది నిజజీవితంలోకి కాదు.. సినిమా లైఫ్ లోకి రేణూ ఎంట్రీ ఇస్తోందనే టాక్ వినిపిస్తోంది👆.సర్దార్ గబ్బర్ సింగ్ ను శరవేగంగా ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్.. వచ్చే నెల 8న దీన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. పవర్ స్టార్ ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్టు గురించి కూడా ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసినట్లే👍. సీక్వెల్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.వీరిద్దరూ పలుమార్లు ముంబైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వేసుకున్నారు🎵. ఎందుకంటే ఖుషీ2 కి నిర్మాతగా వ్యవహరించనున్నది రేణూ దేశాయ్ కావడంతో.. ఆమెకు మీటింగ్స్ లో పాల్గొనేందుకే ఇలా ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది👌.