రకుల్ ప్రీత్.. మెగా రౌండప్..❓

  |   Tollywood

రకుల్.. రకుల్.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఇదే పేరు👍. . రకుల్ ప్రీత్ జపమే చేస్తున్నారు☝. స్టార్ హీరోలు.ప్రస్తుతం ఈ భామ చేతిలో సరైనోడు సినిమా ఉంది👍.మెగా హీరోల్ని ఏ మాయ చేస్తుందో తెలియదు గానీ ఇప్పుడు వాళ్లంతా రకుల్ ను రా రమ్మని పిలుస్తున్నారు👌. బ్రూస్ లీ ఫ్లాపైనా.. ఇప్పుడు రామ్ చరణ్ సరసన మరో అవకాశం అందుకుంది రకుల్👍. మెగా ఫ్యామిలీలో ఉన్న కుర్ర హీరోలు సాయిధరంతేజ్,వరుణ్ తేజ్ కూడా రకుల్ ను వదలట్లేదు👆.ఇదే జోరు చూపిస్తే.. పవన్ కళ్యాణ్ కూడా తర్వాతి సినిమాకు ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..? ఇదే నిజమైతే..మెగా ఆఫర్ రకుల్ కు పూర్తిస్థాయిలో వర్కవుట్ అయినట్లే👍.