ఇంతకీ చిరు సంగతేంటి పవన్..?❓

  |   Tollywood

పవర్ స్టార్ అభిమానుల నిరీక్షణకు అతి త్వరలోనే తెరపడబోతోంది⚡. ఇంకో మూడు వారాల్లోనే 'సర్దార్ గబ్బర్ సింగ్" థియేటర్లలోకి దిగిపోతోంది😂. ఈ మూడు వారాలు అభిమానుల్ని ఎంగేజ్ చేయడానికి తగ్గ ప్లానింగ్తోనే ఉంది 'సర్దార్" టీమ్👌. ఈ బుధవారం ఆడియో టీజర్ రాబోతోంది☝. ఆదివారం ఆడియో ఫంక్షన్ జరగబోతోంది🎵. ఆ తర్వాత కూడా ప్రమోషనల్ కార్యక్రమాలు గట్టిగానే చేయబోతున్నారు👍. వీటన్నింట్లో అత్యంత ఆసక్తి రేపుతున్నది ఆడియో వేడుకే😍. ఇంతకుముందు 'గబ్బర్ సింగ్" ఆడియో కార్యక్రమానికి కూడా చిరు ముఖ్య అతిథిగా వచ్చాడు👍. అది సూపర్ హిట్టయింది✨. సెంటిమెంటు పరంగా చూసినా చిరు వస్తే మంచిదే👆. ఇక మెగా బ్రదర్స్ ఇద్దరినీ ఒకే వేదికపై చూస్తే అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు😂. మరి పవన్ ప్లానింగ్ ఎలా ఉందో? 😻