అమ్మాయిలు అర్ధరాత్రి ఆఫీస్‌లకు ఎందుకు వెళ్తున్నారు?: క్యాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి హాట్ కామెంట్స్

  |   Tollywood

ఈ మధ్య కొన్ని ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కొన్ని చూశా. వాటితో పాటు యూట్యూబ్‌లో కూడా మాకు వేషాలు ఇవ్వడం లేదంటూ క్యాస్టింగ్ కౌచ్ బాధల్ని చెప్పుకొస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. వాళ్లకు న్యాయం జరగడం లేదన్నది నిజమే. అయితే కొంత మంది మాకు వేషం ఇవ్వడం లేదంటారు. ఇంకొంతమంది ఆఫీస్‌కి రానివ్వడం లేదంటారు. నా ప్రశ్న ఏంటంటే.. క్యాస్టింగ్ కాల్ లేకుండా అసలు ఆఫీస్‌లకు వాళ్లు ఎందుకు వెళ్తున్నారు? రాత్రి పూట సినిమా ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పని ఏంటి? ఇవన్నీ వాళ్లను అడిగితే మాకు అలవాటు అయిపోయింది.. మేం ఎప్పుడైనా ఆఫీస్‌లకు వెళ్లి వేషం అడుగుతాం. వాళ్లు ఆ టైంలో వెళ్తే వేషం ఇస్తారు అంటున్నారు.

అది కరెక్ట్ కాదు కదా.. అసలు వాళ్లు పిలవకుండా ఆఫీస్‌లకు వెళ్లకూడదు. వాళ్లు వేషాలు ఇస్తారనే నమ్మకం లేనప్పుడు వెళ్లకూడదు. తెలిసిన కంపెనీలు అయితే వెళ్లి అడిగినా పర్లేదు కాని.. పగలు వెళ్తే గొడవే లేదు. రాత్రిపూట వెళ్లడం, వేషం ఇవ్వలేదని ఆరోపించడం కామన్‌గా మారింది. వేషం అడగడానికి మీకు హక్కు ఉంది కాని.. వేషం ఎందుకు ఇవ్వరనడానికి మీకు హక్కు లేదు....

ఫోటో - http://v.duta.us/qrXrAwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/FJ9O1QAA

📲 Get Tollywood on Whatsapp 💬