`రొమాంటిక్‌`లో శివగామి.. ఏ పాత్ర అయ్యుంటుంది?

  |   Tollywood

బాహుబలి సినిమా తరువాత సీనియర్‌ నటి రమ్యకృష్ణ సౌత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఫుల్‌ బిజీగా ఉన్న రమ్యకృష్ణ మరో ఇంట్రస్టింగ్ మూవీలో అలరించేందుకు రెడీ అవుతున్నారు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్‌ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో రమ్య పోషించే పాత్ర ఏంటన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ అంగీకరించటం లేదు. తనకు చాలెంజింగ్‌ అనిపించేలా ఉండి, సినిమాలో తన పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంటే తప్ప రమ్య ఓకే చెప్పదు. అంటే ఈ సినిమాలో కూడా రమ్యకృష్ణ పాత్రే కీలకంగా ఉండే అవకాశం ఉంది.

Also Read:

ప్రస్తుతం రమ్యకృష్ణ ఆకాష్ సినిమాలో నటిస్తుందన్న వార్త తెలియటంతో ఏ పాత్ర అయ్యుంటదని చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఫుల్‌లెంగ్త్‌ రోల్‌లో కనిపించనుందట, అంటే హీరో, హీరోయిన్లలో ఒకరి తల్లి పాత్రలో కనిపించనుందా..? లేదా తన ఇమేజ్‌కు తగ్గట్టుగా రఫ్‌ అండ్‌ టఫ్‌ రోల్‌లో ఆకట్టుకోనుందా అన్న చర్చించుకుంటున్నారు....

ఫోటో - http://v.duta.us/A091dAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/24xnuQAA

📲 Get Tollywood on Whatsapp 💬