`ఎవ్వరికీ చెప్పొద్దు` టీంని అభినందించిన ప్రముఖ నిర్మాత

  |   Tollywood

చిన్న సినిమాగా విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతున్న డిఫరెంట్ లవ్‌ స్టోరి ఎవ్వరికీ చెప్పొద్దు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకుంటున్న రాకేష్ వర్రె స్వయంగా నిర్మాతగా మారి హీరోగా నటిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా సినీ ప్రముఖులు చిత్రయూనిట్‌ను అభినందిస్తున్నారు. అక్టోబర్‌ 8న రిలీజ్‌ అయిన ఈ సినిమాకు ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి సపోర్ట్ వస్తోంది. తాజాగా పలు హిట్ చిత్రాల్ని అందించిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ సినిమా టీం ని అభినందించారు.

Also Read:

ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ... `పెళ్ళిచూపులు తర్వాత నాకు అంత మంచి ఫీలింగ్ కలిగించిన సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. బుక్ మై షోతో పాటు ప్రేక్షకులు కూడా మంచి రివ్యూ ఇస్తున్నారు. ఈ సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ప్రొడ్యూసర్‌గా, హీరోగా రాకేష్ సక్సెస్ అయ్యాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇంత మంచి సినిమా వచ్చినందుకు గర్వంగా ఉంది. డైరెక్షన్‌, రైటింగ్‌, మ్యూజిక్‌, సినిమాటోగ్రఫి అన్ని చాలా బాగా కుదిరాయి. రాకేష్ పట్టుదలతో సినిమా మేకింగ్‌ నేర్చుకొని మరి హీరో అయ్యాడు. హీరోయిన్‌ కూడా చాలా బాగా చేసింది కొన్ని సీన్స్‌లో హీరోను డామినేట్ చేసింది....

ఫోటో - http://v.duta.us/jzM7gAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/DUNK0QAA

📲 Get Tollywood on Whatsapp 💬