కొబ్బరి నీళ్లతో రామ్‌ గోపాల్‌ వర్మ పార్టీ.. నమ్మొచ్చా!

  |   Tollywood

తన సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా, సోషల్‌ మీడియాలో మాత్రం వర్మ క్రేజ్‌కు ఎప్పుడూ తిరుగుండదు. వివాదాస్పద ట్వీట్‌లతో వార్తల్లో ఉండే వర్మ తన సినిమాకు కూడా ఈ వివాదాల నుంచే కావాల్సినంత ప్రచారం చేసుకుంటాడు. ఒకప్పుడు గ్రేట్ టెక్నిషియన్‌గా పేరున్న వర్మ ఈ మధ్య కాలంలో ఆ స్థాయిలో సినిమాలు చేయలేకపోతున్నాడు. వివాదాలతో సినిమాలకు హైప్‌, కలెక్షన్లు వస్తున్నా వర్మ అభిమానులు మాత్రం శాటిస్ఫై కావటం లేదు.

ఎన్నికల సమయంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో సందడి చేసిన వర్మ మంచి విజయాన్నే సాధించాడు. ఈ సినిమాతో చాలా కాలం తరువాత కమర్షియల్‌ సక్సెస్‌ రావటంతో మరోసారి పొలిటికల్‌ డ్రామా మీద దృష్టిపెట్టాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులుకు అద్దం పట్టేలా సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను తనదైన స్టైల్‌లో కానిచ్చేస్తున్నాడు వర్మ.

Also Read:

సినిమాల విశేషాలతో పాటు తన అభిప్రాయాలను, ఆలొచనలను కూడా ట్విటర్‌ పేజ్‌లో షేర్ చేసే వర్మ తాజాగా మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు. ఇటీవల ఫలక్‌నుమా దాస్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో ట్వీట్‌ చేసిన వర్మ ఆసక్తికర కామెంట్‌ను జోడించాడు....

ఫోటో - http://v.duta.us/W3sKIQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/TP4JAgAA

📲 Get Tollywood on Whatsapp 💬