కృష్ణవంశీ కొత్త సినిమా.. క్లాసిక్‌ని పాడు చేస్తున్నాడా?

  |   Tollywood

ఒక్కప్పుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన దర్శకుడు కృష్ణవంశీ. స్టార్ హీరోలతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు సాధించిన ఈ గ్రేట్ డైరెక్టర్ ఇటీవల కాలంలో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. కృష్ణవంశీ హిట్ సినిమా తీసి చాలా కాలమే అవుతుంది. చాలా కాలంగా ఈ దర్శకుడి నుంచి కనీసం యావరేజ్‌ రేంజ్‌ సినిమా కూడా రాలేదు. దీంతో కెరీర్‌ పరంగానూ లాంగ్ గ్యాప్ వచ్చింది.

చివరగా సందీప్‌ కిషన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ల కాంబినేషన్‌లో నక్షత్రం సినిమాను రూపొందించాడు కృష్ణవంశీ. ఈ సినిమా దారుణంగా విఫలమైంది. 2017లో రిలీజ్‌ అయిన ఈ సినిమా తరువాత కృష్ణవంశీ మరో సినిమాను ప్రకటించలేదు. బాలకృష్ణ హీరోగా ఓ సినిమా ప్రాజెక్ట్‌ను రెడీ చేసినా అది కూడా పట్టాలెక్కలేదు. దీంతో కృష్ణవంశీ కెరీర్‌ ఇక ముగినట్టే అని భావించారు అంతా. చివరగా రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరి వాడేలే సినిమాతో సక్సెస్‌ చూసిన కృష్ణవంశీ తరువాత మరో హిట్ చూడలేదు....

ఫోటో - http://v.duta.us/Z8dsVQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/Vc_GGQAA

📲 Get Tollywood on Whatsapp 💬