'పెంగ్విన్' టైటిల్ లుక్.. గర్భం దాల్చిన కీర్తి సురేష్

  |   Tollywood

సినిమా నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. మొదట హీరోల పక్కన హీరోయిన్‌గా చేసిన కీర్తి సురేష్.. 'మహానటి'తో నాయికా ప్రాధాన్యమున్న సినిమాలు చేయగలనని నిరూపించారు. ప్రస్తుతం ఆమెకు వస్తోన్న అవకాశాలు కూడా ఇవే. ఇప్పుడు ఆమె మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. వాటిలో తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సమర్పణలో చేస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమాకు 'పెంగ్విన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది.

Also Read:

నేడు (అక్టోబర్ 17న) కీర్తి సురేష్ పుట్టినరోజును పురష్కరించుకుని 'పెంగ్విన్' టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. టైటిల్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్ గర్భం దాల్చి కనిపించారు. ఆమె ఆకారం చూడటానికి పెంగ్విన్ పక్షిలా ఉంది. టైటిల్‌కు తగ్గట్టుగా ఆమె లుక్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా కథ చాలా వైవిధ్యంగా ఉండనున్నట్టు అర్థమవుతోంది....

ఫోటో - http://v.duta.us/gb2nzQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/O3OcEwAA

📲 Get Tollywood on Whatsapp 💬