షాకింగ్‌.. విడాకులు తీసుకున్న మంచు మనోజ్‌!

  |   Tollywood

టాలీవుడ్‌ యంగ్ హీరో, స్టార్ ఫ్యామిలీ వారసుడు మంచు మనోజ్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. తన వదిన (మంచు విష్ణు) వెరోనిక ద్వారా పరిచయం అయిన ప్రణతీ రెడ్డిని 2015 మే 20న పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు మనోజ్‌. గురువారం తన ట్విటర్‌ పేజ్‌లో ఓ ఎమోషనల్‌ మెసేజ్‌ను ట్వీట్ చేసిన మనోజ్‌, ప్రణతితో తన వైవాహిక జీవితం ముగిసిపోయిందని వెల్లడించాడు.

`నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను మీతో షేర్‌ చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతో అందమైన మా వివాహ బంధం ముగిసింది. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. కొన్ని విభేదాల కారణంగా మేము ఎంతో బాధను అనుభవించాం. ఎంతో ఆలోచించిన తరువాత విడివిడిగా ప్రయాణించటమే కరెక్ట్‌ అని నిర్ణయించుకున్నాం. ఒకరి మీద ఒకరం ఎంతో గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సమయంలో మా ఈ నిర్ణయానికి మీద అందరి మద్ధతుగా నిలిచివారి కృతజ్ఞతలు.

Also Read:...

ఫోటో - http://v.duta.us/2OdTLAEA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/QXJdrAAA

📲 Get Tollywood on Whatsapp 💬