ఇది `బ్యూటిఫుల్` కాదు... యమా ఘాటు రొమాన్స్!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్
సినిమా సక్సెస్ తరువాత ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు
సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు వర్మ. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి సైలెంట్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
వర్మ మార్క్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న రంగీల సినిమాకు కావ్య రూపంగా ఈ సినిమా తెరకెక్కుతుందన్ని ప్రచారం చేస్తున్నారు చిత్రయూనిట్. బ్యూటిఫుల్ పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు వర్మ శిష్యుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు మరో దర్శకుడు అయిన అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంత వరకు ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేని ఈ సినిమాకు సంబంధించి డైరెక్ట్‌గా ట్రైలర్‌ను రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు వర్మ.
Also Read:
ఆర్జీవీ మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్మ ఆస్థాన నటి నైనా గంగూలి హీరోయిన్గా నటిస్తోంది. పార్థ్ సూరి హీరోగా పరిచయం అవుతున్నాడు. ట్రైలర్లో ప్రధానంగా రొమాన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసినా సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ప్రేమ, విరహం లాంటి ఎమోషన్స్ హై రేంజ్లో చూపించనున్నారు....
ఫోటో - http://v.duta.us/yjKoDQAA
పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/vW9kYwAA