ట్రై యాంగిల్ లవ్ స్టోరిగా `ఏమై పోయావే`
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్లుగా తెరకెక్కుతున్న చిన్న సినిమాలకు మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో మరో ఇంట్రస్టింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీ రామ్ క్రియేషన్స్, వీ ఎం స్టూడియో పతాకాలపై హరి కుమార్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా ఏమైపోయావే. రాజీవ్ సిద్దార్ధ్, శాణు మజ్జారి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మురళి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దసరా సందర్భంగా రిలీజ్ చేశారు.
Also Read:
ఈ సందర్భంగా దర్శకుడు మురళి మాట్లాడుతూ - ఏమైపోయావే ఒక ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరి. కథలో వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ట్రై యాంగిల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ టేకింగ్తో ఆడియన్స్కు ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. నిర్మాతలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది, మీ అందరికీ నచ్చుందని ఆశిస్తున్నాం
అన్నారు....
ఫోటో - http://v.duta.us/2VQ_oAAA
పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/momryQAA