తెనాలిలో నేను పెద్ద రౌడీని.. నా గురించి గల్లీ గల్లీకి తెల్సు: పునర్నవి

  |   Tollywood

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరిదీ ఓ లెక్క.. పునర్నవి భూపాలంది మరో లెక్క. అందరూ బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ ఆడి బయటకు వస్తే.. ఈమె కంటెస్టెంట్స్‌తో గేమ్‌లు ఆడి 11 వ వారం వరకూ నెట్టుకొచ్చి 11 వ వారంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఎలిమినేట్ అయ్యింది.

ఇక ఆమె బయటకు వచ్చిన తరువాత అభిమానుల్ని ఆందోళనలో పడేసే పోస్ట్‌ను షేర్ చేసింది. 'నేను కోలుకోవడానికి టైం పడుతుంది.. నా బాడీ, మైండ్ ఫుల్ డ్యామేజ్' అంటూ విత్ అవుట్ మేకప్‌లో ఉన్న ఫోటోను షేర్ చేసి పలు అనుమానాలు రేకెత్తేలే చేసింది.

ఆమె టీవీల ముందుకు వచ్చి ఏం మాట్లాడుతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. బిగ్ బాస్ 2‌కి కామన్‌‌మేన్‌గా వచ్చిన నూతన్ నాయుడి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో బిగ్ బాస్ హౌస్ విషయాలనే కాకుండా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది.

నా బాడీ, మైండ్ డ్యామేజ్ అంటే......

ఫోటో - http://v.duta.us/prKbLAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/Z94owAAA

📲 Get Tollywood on Whatsapp 💬