బోయపాటిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. ఆ నటితో ఎఫైర్స్ అంటూ సంచలన పోస్ట్

  |   Tollywood

శ్రీరెడ్డి మళ్లీ టార్గెట్ చేసింది. ఆమె టార్గెట్ చేయకపోతే కదా వార్త.. చేస్తే అందులో విషయం ఏం ఉందని లైట్ తీసుకుంటున్నారని అనుకుందో ఏమో కాని.. ఈసారి ఇండస్ట్రీ పెద్ద దర్శకుడికే టార్గెట్ పెట్టింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుపై సంచలన కామెంట్స్‌తో హాట్ టాపిక్ అయ్యింది శ్రీరెడ్డి.

బోయపాటి చిత్రాల్లో తరచుగా కనిపించే ఒక నటితో ఎఫైర్ పెడుతూ సంచలన పోస్ట్‌లు వదిలింది శ్రీరెడ్డి. 'బోయపాటి గారూ.. మీరు ఆమె లేకుండా సినిమాలు కంప్లీట్ చేయరంటకదా' అంటూ రాయడానికి వీలులేని బూతు పంచాంగం విప్పింది. అంతేకాదు సదరు నటిని ఆమె భర్త ఫొటోలను షేర్ చేసి వారిపై దారుణమైన కామెంట్స్ చేసింది. బోయపాటి గురించి, ఆ నటి గురించి వర్గర్ కామెంట్స్‌తో కూడిన పోస్ట్‌లను ఫొటోలతో సహా షేర్ చేసింది శ్రీరెడ్డి.

అయితే శ్రీరెడ్డి ఇలా టార్గెట్ చేయడం కొత్త కాదు.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో అర్ధనగ్న ప్రదర్శనతో హల్ చేసిన చేసిన శ్రీరెడ్డి తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల పర్సనల్ విషయాలను వీధికి లాగుతూ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది హీరో హీరోయిన్లు, దర్శకులు, సింగర్స్, టీవీ యాక్టర్స్, షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్, మలయాళ, తమిళ చిత్రాలకు చెందిన అనేక మంది ప్రముఖుల పేర్లను అప్పట్లో బయటపెట్టి సంచలనానికి తెరతీసింది....

ఫోటో - http://v.duta.us/RHPhmgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/upu-CAAA

📲 Get Tollywood on Whatsapp 💬