సంక్రాంతి పోటీ.. కళ్యాణ్ రామ్‌ నలిగిపోతాడేమో!

  |   Tollywood

నందమూరి వారసుడిగా సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్‌ హీరోగా స్టార్‌ ఇమేజ్‌ అందుకోవటంతో మాత్రం ఇప్పటికీ తడబడుతూనే ఉన్నాడు. కెరీర్‌లో ఒకటి రెండు హిట్‌ సినిమాలు ఉన్నా భారీ మాస్‌ ఫాయిలోయింగ్‌ మాత్రం సాధించుకోలేకపోయాడు. ఇటీవల 118 సినిమాలో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్‌, ప్రస్తుతం ఎంత మంచివాడవురా షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు.

శతమానం భవతి షేం సతీష్‌ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దసరా సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సంక్రాంతి బరిలో దిగుతున్నట్టుగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే విషయంలో టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:

ఈ సారి సంక్రాంతి బరిలో రెండు భారీ చిత్రాలు బరిలో దిగుతున్నాయి. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్‌ అవుతోంది. అంతేకాదు అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా కూడా పండగ సీజన్‌నే టార్గెట్‌ చేస్తోంది....

ఫోటో - http://v.duta.us/e2JChwIA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/irvInwAA

📲 Get Tollywood on Whatsapp 💬