Chiranjeevi : వెంకటేష్ ముద్దు పెట్టాడు.. రజినీ కాంత్ భార్య ఏమన్నారంటే?
సైరా సినిమా రిలీజ్ అయ్యి వారం గడుస్తుంది. కానీ ఇంకా ఈ సినిమా హవా మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. పాన్ ఇండియా మూవీ బ్రాండ్ ఫెయిల్ అయినా కూడా లోకల్ మార్కెట్స్‌లో మాత్రం సైరా హవా ఒక్కటే నడుస్తుంది. కనుచూపు మేరలో ఈ సినిమా తప్ప వేరే ఏ సినిమా దగ్గర కూడా జనం లేరు. దసరా సందడి అంతా కూడా సైరా థియేటర్స్ దగ్గర కనిపిస్తుంది. అయితే ఈ సినిమాని మొదటి రోజే ఒక అభిమానిగా చూసిన ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమా గురించి తన మనసులో మాటలను పంచుకోవడానికి చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఒక వీడియో ఇంటర్వ్యూ నిర్వహించారు. పబ్లిక్‌గా ఈ సినిమా గురించి తన వ్యూ పాయింట్ ఏంటి అనేది త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.
Also Read:
ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి కూడా ఈ సినిమా రిలీజ్ తరువాత కొంతమంది స్టార్స్ సినిమా చూసి ఎలా రియాక్ట్ అన్న విషయాలను వివరించారు. హీరో నాగార్జున చిరంజీవితో కలిసి సినిమా చూశారట. సినిమా అవ్వగానే బయటికి వచ్చాక నాగార్జున చిరంజీవిని గట్టిగా కౌంగిలించుకుని అలా ఉండిపోయారట. కళ్ళు ఎర్రగా అయిపోయాయి, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు అంటూ సైరా పై నాగార్జున రియాక్షన్ ని వివరించారు. ''ఇది ఒక ఎపిక్.. ఒక జరిగిన కథకి ఫిక్షనల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి చెప్పడం అనేది ఒక రేర్ ఫీట్ అంటూ'' సినిమాని పొగిడారట నాగార్జున....
ఫోటో - http://v.duta.us/y5O__gAA
పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/poSymgAA