George Reddy: `అప్పర్ కాస్ట్‌ అంటే ఆలోచించకుండా కొడుతున్నారు`

  |   Tollywood

ఇటీవల అన్ని ఇండస్ట్రీల బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. క్రీడాకారులు, సినీ ప్రముఖులతో పాటు రాజకీయా నాయకులు జీవితాలను కూడా వెండితెరకెక్కిస్తున్నారు. తాజా ఈ లిస్ట్‌లోకి ఓ విద్యార్థి నాయకుడు చేరాడు. 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యామాలకు బీజం వేసిన జార్జి రెడ్డి కథతో సినిమాను రూపొందిస్తున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జి రెడ్డిని చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు. నేటి తరంలో చాలా మందికి తెలియని ఈ కథను వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. జార్జి రెడ్డి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దళం ఫేం జీవన్‌ రెడ్డి దర్శకుడు.

Also Read:

ఓ ఫర్‌ గాటెన్‌ లీడర్‌ కథను తెరకెక్కిస్తున్న జార్జి రెడ్డి టీం ప్రమోషన్‌లో భాగంగా దసరా రోజున చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఆసక్తికరంగా రూపొందించిన చిత్ర ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. కంటెంట్ పరంగా క్వాలిటీ పరంగా ట్రైలర్‌ సూపర్‌ అంటున్నారు ప్రేక్షకులు. మైక్‌ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా 1960, 70లలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను వెండితెర మీద ఆవిష్కరిస్తుందంటున్నారు చిత్రయూనిట్....

ఫోటో - http://v.duta.us/E3fsNgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/IXrDdQAA

📲 Get Tollywood on Whatsapp 💬