Lust Stories Remake: 'ఆమె'లో అంతా విప్పేసింది.. ఈసారి అమలా పాల్ అరాచకమే

  |   Tollywood

'ఆమె' సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలను కూడా షాక్‌కు గురిచేసింది అమలా పాల్. సెట్‌లో క్లీవేజ్ షోలు, రొమాంటిక్ సీన్లలో నటించడానికే నటీమణులు కాస్త ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది అమలా పాల్ సినిమాలో అరగంట పాటు ఒంటి మీద నూలిపోగు కూడా లేకుండా నటించింది. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ ఇలాంటి సన్నివేశాలలో నటించలేదు. కానీ సినిమాలో కంటెంట్ ఉందన్న ధైర్యంతో అమలా పాల్ ఈ సాహసం చేసింది. టీజర్‌తో ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

సినిమా కాన్సెప్ట్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉందని అగ్ర కథానాయిక సమంతతో పాటు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కూడా అమలపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఆమె సినిమాలో బోల్డ్, బ్యూటిఫుల్, బ్యాడాస్‌గా ఉన్నారని కరణ్ అన్నారు. అందుకే హిందీలో మంచి విజయం అందుకున్న 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోన్నీ స్క్రూవాలా. తెలుగులో ఎవర్ని తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్న సమయంలో 'ఆమె' అంటూ అమలా పాల్ అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్‌లో అమలను తీసుకోవాలని అనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే 'ఓ బేబీ' దర్శకురాలు నందినీ రెడ్డి దీనిని డైరెక్ట్ చేస్తారు....

ఫోటో - http://v.duta.us/grDyQgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/t-a36wAA

📲 Get Tollywood on Whatsapp 💬