ఉత్తమ విద్యార్థులకు రివార్డులతో సత్కారం..

  |   Telugunews

చాగల్లు చదువుకున్న పాఠశాల పై మమకారంతో ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహిస్తూ నగదు బహుమతులు అందచేయడం అభినందనీయమని అభినందనీయమని ప్రధానోపాధ్యాయుడు పి అనిల్ కుమార్ అన్నారు గురువారం చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987 - 88 పదవతరగతి పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కోసం రూ 1.50 లక్షలు విరాళంగా అందజేశారు వాటిపై వచ్చే వడ్డీ సొమ్ముతో ఉత్తమ విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు ఆరవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు తెలుగు మీడియం లో మొదటి ప్రథమ ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థులకు అలాగే ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రథమ ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన పూర్వ విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సి మోహన కృష్ణ పూర్వ విద్యార్థులు తరుపున వేండ్ర వేరావెంకట శ్రీనివాస్ ముత్యాల రామకృష్ణ ముత్యాల లక్ష్మీనారాయణ నల్లజర్ల వెంకటేశ్వరరావు షేక్ గౌస్ పాల్గొన్నారు బాలల దినోత్సవం సందర్భంగా ఈ బహుమతులు అందచేయడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులందరూ మంచి ప్రతిభాపాటవాలు కలిగి స్కూల్ కి మంచి పేరు తేవాలని పూర్వ విద్యార్థులు కోరారు

ఫోటో - http://v.duta.us/LVJ8XAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/mI8_uQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬