గ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన

  |   Telugunews

చాగల్లు- 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భాగంగా శుక్రవారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వి ఖాదర్ బాబు ఎం ఈ ఓ మరియు పరిమి అనిల్ కుమార్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు గ్రంథాలయాలు విజ్ఞాన బండారాలని పుస్తక పఠనంతో విజ్ఞానం పరిశీలన వలన జ్ఞానం పెంపొందుతుందని పుస్తక పఠనం వలన వివిధ రంగాల వ్యక్తులు సాధించిన విజయాలు మనకు ఆదర్శప్రాయం అవుతాయని విద్యార్థులు చిన్న వయసు నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని అన్నారు అనంతరం శతక పద్యాలు మరియు భగవద్గీత శ్లోకాలు లో పోటీ నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వెత గంగాధర్ మాస్టారు కుంచాల విజయశ్రీనివాస్ బేబీ రాణి నారాయణ రావు మాస్టర్ హెచ్ నాగేశ్వరావు శ్రీ వాణి టీచర్ అధ్యక్షులు మరియు సభ్యులు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు

ఫోటో - http://v.duta.us/D3-Z3gAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/Wwy6mgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬