చిరు పవన్ డ్రింకింగ్ పై నాగబాబు మాట 😵

  |   Tollywood

చిరంజీవి ఆల్కహాల్ తీసుకుంటారా అంటూ ఒక ఇంటర్వ్యూలో నాగబాబును ప్రశ్నించిన సమయంలో ఆయన స్పందిస్తూ.. అన్నయ్య అరుదుగా ఆల్కహాల్ తీసుకుంటారు. కేవలం పార్టీలకు మాత్రమే ఆయన మద్యం సేవిస్తారు. పార్టీల సమయంలో అది కూడా ఒక మోస్తరుగా తీసుకుంటారని చెప్పిన నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం మరీ తక్కువగా ఆల్కహాల్ తీసుకుంటాడని చెప్పాడు.

ఇక తన విషయానికి వస్తే గతంలో తాను కూడా ఆల్కహాల్ తీసుకునే వాడిని అని అయితే ఆరోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఆల్కహాల్ కు పూర్తి దూరంగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. స్మోకింగ్ చేయడం కూడా తనకు ఇష్టం ఉండేది కాని ఇప్పుడు స్మోక్ కు కూడా దూరంగా ఉంటున్నట్లుగా నాగబాబు చెప్పుకొచ్చాడు. ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మితంగా తాగితే ఆల్కహాల్ చెడ్డ అలవాటు ఏం కాదు అనేది డాక్టర్ల మాట. అదే మెగా బ్రదర్స్ కూడా పాటిస్తున్నట్లుగా ఉన్నారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/tYNFxAAA

📲 Get Tollywood on Whatsapp 💬