ప్రభాస్ చెప్పిన షాకింగ్ నిజం? 🤯

  |   Tollywood

ఒకే ఒక్క సినిమా ప్రభాస్ రేంజుని అమాంతం మార్చేసింది. ఒకే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిన చందంగా.. ఆ ఒక్క విక్టరీ అతడి స్థాయిని అందనంత ఎత్తుకి తీసుకెళ్లింది. ఆ సినిమా ఏదో ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ ప్రభాస్ కి కీలకమైన లైఫ్ టర్న్ అయ్యింది.

అతడిని యూనివర్శల్ హీరోగా ఎలివేట్ చేసిన సెన్సేషనల్ సిరీస్ ఇది. బాహుబలి 1 - 2 చిత్రాల కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్ల పాటు తన లైఫ్ ని అంకితమివ్వడంపై అప్పట్లో ఆసక్తికర చర్చ సాగింది. కేవలం బాహుబలి సిరీస్ కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట కోసం.. భారీ పారితోషికం ఆఫర్ చేయడం వల్ల.. ప్రభాస్ ఇంతగా సాహసించాడు అంటూ ప్రచారం సాగింది. అయితే ఇది నిజమా? అంటే ప్రభాస్ నుంచి తాజాగా ఓ షాకిచ్చే సమాధానం వినిపించింది.

సాహో ఇప్పటికే మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 15 రిలీజ్ తేదీ అని జేగంట మోగించారు కాబట్టి డెడ్ లైన్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ పకడ్భందీ ప్రణాళికలతో అన్ని పనుల్ని పూర్తి చేస్తోంది. సాహో ఇండియన్ సినిమా హిస్టరీలో మరో మైలురాయిగా మిగులుతుందని - రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ పై పెర్ఫెక్ట్ యాక్షన్ హీరోగా ప్రభాస్ ని చూడాలన్న పంతం రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో అంతకంతకు పెరుగుతోంది.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/1EaJrAAA

📲 Get Tollywood on Whatsapp 💬