ప్రభాస్, రామ్ చరణ్‌లకు ఆ విషయంలో అమితాబ్‌ బచ్చన్‌ ఆదర్శం..🤗

  |   Tollywood

అమితాబ్ బచ్చన్ సుదీర్ఘ కెరీర్ లో చేసిన మరో మూవీ ‘దో అంజానే’. ఈ సినిమాను వన్స్ ఎగైన్ ఎన్టీఆర్ రీమేక్ చేశారు. ‘దో అంజానే’ తెలుగు వర్షన్ పేరు...‘మా వారి మంచితనం’. ఇక సీనియర్ బచ్చన్ ‘డాన్’ గురించైతే మాట్లాడుకునేదే లేదు. ఇఫ్పటికీ ‘డాన్’ హంగామా బాక్సాఫీస్ వద్ద నడుస్తూనే వుంది. షారుఖ్ ఖాన్... బిగ్ బీ మూవీ డాన్‌ను అదే పేరుతో రీమేక్ చేశాడు. తరువాత సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడు. అలాగే, ‘డాన్’కి రీమేక్ గానే తమిళంలో రజినీకాంత్ ‘బిల్లా’ చేశాడు. మళ్లీ దాన్ని అజిత్ సరికొత్తగా అదే టైటిల్‌ ‘బిల్లా’పేరుతో రీమేక్ చేశాడు. తెలుగులో ప్రభాస్ కూడా ‘బిల్లా’గా మారాడు. నటరత్న ఎన్టీఆర్ ‘యుగంధర్’ కూడా డాన్ సినిమాకి రీమేకే.

అమితాబ్ ‘ముఖద్ధర్ కా సికందర్’ తెలుగులో ‘ప్రేమ తరంగాలు’గా రీమేకైతే.. అందులో చిరు నటించాడు. అయితే, మెగాస్టార్ మాత్రం బిగ్ బీ పాత్రలో మాత్రం కనిపించలేదు. అయితే, వెంకీ అమితాబ్ చేసిన ‘నసీబ్’ సినిమాని తెలుగులో చేసి సక్సెస్ కొట్టాడు. ‘త్రిమూర్తులు’ పేరుతో వచ్చిన ఈ రీమేక్‌లో వెంకటేష్’తో పాటూ అర్జున్, రాజేంద్రప్రసాద్‌లు కూడా మనకు కనిపిస్తారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/3n6gVwAA

📲 Get Tollywood on Whatsapp 💬