లక్ష్మీస్ ఎన్టీఆర్.. మీమ్స్ తో రచ్చ రచ్చ 🤪

  |   Tollywood

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్ 'పై మొదటి నుండి కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. వర్మ తప్పకుండా నిజాలు చూపుతాడని నిజాలు చూపే దమ్ము ధైర్యం వర్మకు ఉందని అంతా నమ్మారు. అంతా నమ్మినట్లుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ ను వర్మ తెరకెక్కించాడు. ఎన్టీఆర్ నుండి చంద్రబాబుకు అధికారం చేతులు మారిన సమయంలో ఏం జరిగిందనే విషయాలను అప్పటి మీడియాలు ఉన్నది ఉన్నట్లుగా కవర్ చేయలేదనేది కొందరు చేస్తున్న విమర్శలు. దాంతో అప్పటి నిజాలు ఏంటీ అనే విషయమై చాలా మందిలో పలు రకాల అనుమానాలు ఉన్నాయి.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎన్టీఆర్ అప్పట్లో పడ్డ మానసిక వేదనను ఈ చిత్రంలో వర్మ చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఇంకా ఇతర పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరు కూడా అద్బుతంగా సెట్ అయ్యారు అంటూ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/B0ymwgAA

📲 Get Tollywood on Whatsapp 💬