[andhra-pradesh] - నేడు 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహావిష్కరణ

  |   Telugunews

102 స్తంభాలతో 165 అడుగుల రుషి గోత్ర మందిరాన్ని ఆవిష్కరించనున్న కర్ణాటక ఆర్థిక శాఖ మంత్రి సుధీర్‌ప్రపంచంలోనే తొలి భారీ పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రోశయ్యఇప్పటి వరకు రూ.40 కోట్లతో నిర్మాణం

పెనుగొండ, పశ్చిమగోదావరి: పెనుగొండ పులకించింది.. భక్తజనంతో నిండిపోయింది.. జై వాసవీ... జై.. జై వాసవీ అంటూ అమ్మ నామస్మరణతో మారుమ్రోగింది. పెనుగొండ ఎటు చూసినా ఎక్కడ చూసినా వాసవీ మాత భక్తజనంతో నిండిపోయింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అమ్మను దర్శించుకుని ఆనందం పొందారు. పెనుగొండ వాసవీమాత విగ్రహావిష్కరణ సందర్భంగా గత నాలుగు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి తండోపతండాలు భక్తులు తరలివస్తూనే ఉన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం వాసవీమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం సుమారు 100 కోట్లతో నిర్మించిన వాసవీ శాంతిధాంలో 165 అడుగుల ఎత్తయిన రుషిగోత్ర మందిరంలో 90 అడుగుల వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహం ప్రారంభిస్తారు....

Photo - http://v.duta.us/ZAwz8AAA

Click here to read more— - http://v.duta.us/XINpegAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬